jagadeeswar reddy

ఈ రోజు మా తోటలో చీనీకాయలు. టన్ను 16500/- కు అమ్మినాను. మరియు డబల్ సూట్(అనగా ప్రతి 10 టన్నులకు 2 టన్నుల కాయలు ఉచితంగా ఇవ్వాలి)