venkata narasimha

గత మే నెలలో టన్ను ధర ₹.1 లక్ష పలికిన బత్తాయి, ఆగస్టులో అదే టన్ను ధర ₹.8 వేలకు పడిపోయింది. ముఖ్యమంత్రి గారు ధరలస్థిరీకరణనిధి, అది అంటుంటారు. అది ఎప్పుడు స్థిరీకరణ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది. తెలుపగలరు.