kondapalli sarath

ఏపుగా పెరిగిన పైరు కళ్ళ ముందే ఇలా పాడైపోతుంది . మనసు బాధగా ఉంది. రెండు సార్లు పురుగు ,దోమ మందు లు కొట్టాము .అయినా ఫలితం మాత్రం శూన్యం .