Ganga raju

నేను గత ఐదు సంవత్సరాలు గా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాను . మొక్క జొన్న పంట లో ఎక్కువ ఆకులను తినే పురుగు సమస్య ఎక్కువ ఈ సమస్య వల్ల ఆశించిన దిగుబడి అందుకోలేక పోతున్న ఈ సమస్య కు శాశ్వత నివారణ తెలపగలరని నా విజ్ఞప్తి .